క్రెడిట్ కార్డు మోసమా? సకాలంలో మేలుకుంటే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.! Credit Card Fraud? Timely Action Can Help Minimise Losses.
డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డుల వినియోగం ఇప్పుడు మన జీవితంలో భాగమైపోయాయి. నగదు లావాదేవీలకు బదులుగా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే కనిపించిన క్రెడిట్ కార్డు వినియోగం ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల వరకు విస్తరించింది. సౌకర్యవంతమైన ఈ డిజిటల్ వ్యవస్థలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అదే సమయంలో కొత్త రకాల మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు మోసాలు ( Credit…
