క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future
ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఆర్థిక విశ్వసనీయతను కొలిచే ప్రధాన ప్రమాణం ‘క్రెడిట్ స్కోరు’. మూడు అంకెల ఈ సంఖ్య ఒక బ్యాంక్ మీకు రుణం ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది ఒక పక్కన పెడితే… మీరు అప్పులను ఎలా నిర్వహిస్తున్నారన్నది మరింత కీలకం. కానీ, ఈ వ్యవస్థలో ఒక పెద్ద సమస్య ఉంది—అది ‘తప్పులు’. అవును, మీకు తెలియకుండానే మీ క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు (Errors in Credit…
