FIIs AND DIIs అంటే ఏమిటి what is meant by fii and dii
మనం తరుచుగా మార్కెట్ లో FIIs AND DIIs యాక్టివిటీస్ ఎక్కువగా ఉందని వింటుంటాం.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్ దిశను మార్చేవి ఇవే.. FII : Foreign Institutional Investors వీళ్ళని తెలుగులో విదేశీ సంస్థాగత మదుపరులు అంటారు. వీళ్ళు ఎవరంటే ఇతర దేశాలకి చెందిన ఎసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీలుగాని హెడ్జ్ ఫండ్స్, ఇన్సురెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్…
Read More “FIIs AND DIIs అంటే ఏమిటి what is meant by fii and dii” »

