అర్బన్ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks
అర్బన్ సహకార బ్యాంకులు (Urban Co-operative Banks) అంటేనే ఒకప్పుడు చిన్న డిపాజిటర్లకు, మధ్యతరగతి రుణగ్రహీతలకు భరోసా. పెద్ద బ్యాంకుల గేట్లు దాటలేని వారు, డాక్యుమెంటేషన్ భారం భరించలేని చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, రైతులు… వీరికి సహకార బ్యాంకులే అండగా నిలిచాయి. కానీ అదే సానుభూతి, అదే సడలింపులు కొన్నేళ్లుగా యూసీబీలకు బలహీనతగా మారాయి. నియంత్రణ లోపాలు, ఇష్టారాజ్యంగా ఇచ్చిన రుణాలు, తిరిగి రాని బకాయిలు… ఈ కారణాల వల్ల కొన్ని అర్బన్ సహకార బ్యాంకులు సంక్షోభంలో…
