కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
మన రోజువారీ జీవితంలో డబ్బు (Currency Notes ) అనేది ప్రతి క్షణం చేతులు మారుతూ ఉంటుంది. ఉదయం టీ దుకాణం దగ్గర నుంచి రాత్రి సూపర్ మార్కెట్ వరకు ఎక్కడ చూసినా నగదు లావాదేవీలు కొనసాగుతూనే ఉంటాయి. డిజిటల్ చెల్లింపులు పెరిగినా, భారతదేశంలో ఇప్పటికీ కరెన్సీ నోట్లకు ప్రత్యేక స్థానం ఉంది. మన చేతుల్లోకి వచ్చే ప్రతి నోటుపై గాంధీజీ చిత్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర, ఆర్‌బీఐ గవర్నర్ సంతకం, సెక్యూరిటీ థ్రెడ్…
