గోల్డ్ లోన్ తీసుకున్నారా? ఇకపై ప్రతి నెలా వడ్డీ చెల్లించాల్సిందే.. రుణాలపై బ్యాంకుల ఆంక్షలు! Taken a Gold Loan? Now You Must Pay Interest Every Month – New Restrictions by Banks!
బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దాని ధర , విలువ అమాంతం ఎగబాకడం సామాన్య, మధ్య తరగతి వర్గాలను కలవరపరుస్తోంది. అయితే పలు కారణాల రీత్యా బంగారంపై రుణాల సంఖ్య కూడా అదే సంఖ్యలో పెరుగుతోంది. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడులు.. ఇలా వివిధ అవసరాలకు ప్రజలు బ్యాంకుల్లో బంగారు రుణాలు (Gold Loans) పొందుతున్నారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై మరింత మొత్తాన్ని రుణంగా పొందుతన్నారు. గోల్డ్ రుణాలు.. తిరిగి వసూలు (రికవరీ) లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి….
