EPFO 3.0: ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్‌డ్రా.. ఈ ఏడాది లేనట్టేనా EPFO 3.0: PF Withdrawal Through ATMs — Not Happening This Year
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 3.0 వెర్షన్‌పై ఉద్యోగుల్లో ఉత్సాహం, ఆతృత రెండూ కనిపిస్తున్నాయి. ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ మొత్తం డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే రానుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఆ సదుపాయం అందుబాటులోకి రాకపోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఏమిటి ఈ EPFO 3.0 What is EPFO 3.0 ఉద్యోగుల సౌకర్యం కోసం EPFO (Employees’ Provident Fund Organisation) రూపొందిస్తున్న కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం…
