Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters! FEATURE NEWS
  • చిన్న పెట్టుబడి… పెద్ద ఫలితం ! రూ.22 ల‌క్షల పెట్టుబ‌డికి రూ.49 లక్ష‌ల వ‌డ్డీ! సుకన్య సమృద్ధి పథకంలో సాధ్యమేనా? Small Investment… Big Gains! ₹22 Lakh Investment Yields ₹49 Lakh Interest – Is It Possible with Sukanya Samriddhi Scheme? FEATURE NEWS

వంటనూనెల దిగుమతులు పెరిగాయ్

Posted on 17/03/202216/01/2023 By admin No Comments on వంటనూనెల దిగుమతులు పెరిగాయ్

import of edible oils increases

ఇటీవ‌ల దేశీయంగా వంట‌నూనెలు హాట్ టాపిక్‌గా మారాయి. మ‌న దేశానికి అవ‌స‌ర‌మైన నూనంతా ప్ర‌ధానంగా విదేశాల‌నుంచి దిగుమ‌తి చేసుకున్న‌దే కావ‌డం దీనికి ప్ర‌ధానం కార‌ణం. ప్రస్తుతం ర‌ష్యా- ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుండ‌డంతో ప్ర‌పంచ దేశాల మ‌ధ్య ర‌వాణా స‌దుపాయాలు కొంచెం మంద‌గించాయి. ఈ కార‌ణంగా ఎగుమ‌తులు, దిగుమ‌తుల‌కు ఇబ్బందులు క‌లుగుతున్నాయి. ఈ సాకు చూపి దేశీయంగా కొంద‌రు వ్యాపారులు నూనె ధ‌ర‌లు పెంచి అమ్ముతున్నారు. అయితే ప్ర‌భుత్వం మాత్రం నూనెల దిగుమ‌తులు మాత్రం పెరిగాయి అని చెప్తోంది.

refined oil imports increases

ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశంలోకి వంటనూనెలు 9,83,608 టన్నుల మేర దిగుమతి అయినట్లు పరిశ్రమ సంఘం ఎస్ఈఏ (సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. 2021 ఇదే నెల దిగుమతులు 7,96,568 టన్నులతో పోలిస్తే ఈసారి 23 శాతం అధికమని తెలిపింది. సుంకం తక్కువ‌గా ఉన్న రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు పెరగడమే ఇందుకు కారణమని పేర్కొంది. గత నెలలో మొత్తం వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతుల 10,19,997 టన్నులుగా నమోదయ్యాయని, ఏడాది క్రితం ఇవి 8,38,607 టన్నులేనని వివరించింది. నెలకు మన దేశంలోకి 1.75-2 లక్షల టన్నుల సన్ప్లవర్ నూనె దిగుమతి అవుతుంటుందని, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలోనూ నెలకు 1.52 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు పువ్వు నూనె ఫిబ్రవరిలో దిగుమతి అయ్యిందన్నారు. యుద్ధం కొనసాగితే ఈ నూనె దిగుమతులు కొంత తగ్గినా, దేశీయంగా పండుతున్న సోయాబీన్, ఆవాల వల్ల కొరత ఏమీ రాదని పేర్కొంది.

181
NEWS

Post navigation

Previous Post: గృహ రుణం ఎప్పుడు మార్చుకోవాలి When to change home loan
Next Post: ప‌ది సంవ‌త్స‌రాల‌య్యాక ప్ర‌తి నెలా ప‌దివేలు ఎలా How about ten thousand every month after ten years

Related Posts

  • త్వ‌ర‌లో ఆటో పైల‌ట్‌తో ఎల‌న్ మ‌స్క్‌ NEWS
  • ఏ స్టాక్ అయినా వంద రూపాయ‌లే how to get any stock at hundred rupees NEWS
  • ఐసీఐసీఐ బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు NEWS
  • టార్గెట్ 5 ట్రిలియ‌న్  target five trillion NEWS
  • ఎల్ ఐ సీలో వెంట‌నే వాటా త‌గ్గించం: కేంద్రం NEWS
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ‘టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ జాగ్రత్త‌లు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ్‌! Things to Check Before Buying Term Insurance .. Or You May Face Trouble!
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN
  • పన్ను లేకపోయినా.. ‘నిల్ ఐటీఆర్’ ఫైల్ చేస్తే ప్ర‌యోజ‌నాలేమిటో తెలుసా! No Tax Liability? Here’s Why Filing a ‘Nil ITR’ Still Matters!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కొత్త మలుపు… A New Turn in Gold ETFs FEATURE NEWS
  • 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026? MARKET
  • ఎలాంటి ఇన్సూరెన్స్ ఉంటే మంచిది What kind of insurance is better FINICAL PLANNING
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance FEATURE NEWS
  • రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts! FEATURE NEWS
  • ప్రీ-అప్రూవ్డ్ లోన్లు… లాభ‌మా? లేక నష్ట‌మా? Pre-Approved Loans: Benefit or Burden? FEATURE NEWS
  • పన్ను భారం లేని ఆదాయాలేమిటో తెలుసా? Do You Know Which Incomes Are Free from Tax Burden? FINICAL PLANNING
  • మ‌దుప‌ర్ల‌కు మ‌రోసారి షాక్‌.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! Investors Shocked Again.. ₹7 Lakh Crore Wealth Evaporates! MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme