Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ఆప‌ద‌ స‌మ‌యాల్లో కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించాలంటే..? How to Provide Financial Protection to Family in Times of Crisis?

Posted on 22/12/202522/12/2025 By admin No Comments on ఆప‌ద‌ స‌మ‌యాల్లో కుటుంబానికి ఆర్థిక ర‌క్ష‌ణ క‌ల్పించాలంటే..? How to Provide Financial Protection to Family in Times of Crisis?

ఇంటి పెద్ద‌ మరణిస్తే… కుటుంబం ఎదుర్కోనే ఆర్థిక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భావోద్వేగపరంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా కుటుంబం దిక్కు తట్టలేని పరిస్థితిలో పడవచ్చు. అనుకోకుండా వచ్చే ఆపద సందర్భాల్లో టర్మ్ పాలసీ (Term Insurance Policy) ఉండటం చాలా అవసరం. ఇది కుటుంబానికి పూర్తి రక్ష‌ణ క‌ల్పిస్తుంది. బీమా మొత్తాన్ని ఒకేసారి తీసుకోవ‌డం మేలు . కుటుంబానికి అవసరమైన ఖర్చులు, తక్షణ , దీర్ఘకాల ఆదాయ అవసరాలను బట్టి బీమా తీసుకోవాలి. ఒకేసారి మొత్తాన్ని తీసుకుంటే తక్షణ భారం తీరుస్తుంది. నెలనెలా తీసుకుంటే దీర్ఘకాలిక ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. టర్మ్ పాలసీ వల్ల సాధారణ వేతనం నిలిచినా.. నిత్యావసరాలు, బిల్లులు, విద్యా ఖర్చులు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా లోన్‌లు, వడ్డీలు ఉన్నప్పుడు ఈ పాలసీ ఆదాయంగా నిలుస్తుంది. ఇంటి పెద్ద ఆపదలో ఉన్న‌ప్పుడు .. కుటుంబం ఆర్థికంగా వెనుకబడకుండా ఉండాలంటే, సరైన టర్మ్ పాలసీ ఉండడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

డబ్బు న‌ష్ట‌పోకుండా.. Without Losing Money
టర్మ్ ఇన్సూరెన్స్‌ పాలసీ (Term Insurance Policy)తీసుకున్న వ్యక్తి మరణిస్తే, పాలసీ విలువను బట్టి నామినీకి రూ.50 లక్షలు, రూ.కోటి లేదా అంతకుమించి డబ్బు అందుతుంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినా, కుటుంబ సభ్యులకు ఆర్థిక అవగాహన లేకపోతే, ఎక్కడా తప్పుడు పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోకుండా చూసుకోవాలి. ఇలాంటి భయాలను నివారించేందుకు ‘ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌ టర్మ్‌ ప్లాన్‌’ తీసుకొచ్చారు. దీని ద్వారా, బీమా మొత్తాన్ని నామినీకి ఒకేసారి ఇవ్వరు. నిరంతరంగా వేతనం లాగా, నెలనెలా ఆదాయంగా అందిస్తారు.

నెలనెలా వేతనంలా బీమా..! Insurance Like Monthly Salary!
– సాధారణ టర్మ్‌ పాలసీలో (Term Insurance Policy)బీమా కంపెనీలు క్లెయిం మొత్తాన్ని ఒకేసారి నామినీకి చెల్లిస్తాయి. కానీ, ఇన్‌కం రీప్లేస్‌మెంట్‌ పాలసీ కొన్ని విధాలుగా భిన్నంగా ఉంటుంది. ఈ పాల‌సీతో నెలనెలా కొంత కొంతగా డబ్బు వస్తుంది. తక్షణ అవసరాలు, ఖర్చులు, బిల్లులు సులభంగా తీర్చుకోవచ్చు. తప్పుడు పెట్టుబడుల నుంచి రక్షణ పొందొచ్చు. పెద్ద మొత్తంలో డబ్బు ఒక్కసారే అందకపోవడం వల్ల ఆర్థిక అవగాహనల కోసం సమయం ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు వచ్చినా, కుటుంబం ఆర్థికంగా నిలబడేలా చూసుకోవాలంటే ఇలాంటి ప్లాన్‌ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. బీమా మొత్తాన్ని ఒకేసారి కాకుండా, నెలవారీ వేతనంలా కొన్నేళ్లపాటు నామినీకి చెల్లిస్తారు. పాలసీదారుడి మరణానంతరం ఆగిపోయిన ‘జీతాన్ని’ భర్తీ చేస్తుంది. అందుకే, దీనిని ఆదాయ భర్తీ పథకం అని కూడా పిలుస్తారు.
– ఉదాహరణకు పాలసీ విలువ రూ.కోటి అని అనుకుందాం. పాలసీదారుడు మరణించిన సందర్భంలో రూ.50 లక్షలు ఏకమొత్తంగా నామినీకి చెల్లిస్తారు. మిగతా 50 శాతం మొత్తాన్ని 10–15 ఏళ్లపాటు నెలవారీ ఆదాయంగా అందిస్తారు. అప్పులు తీర్చడానికి ఏకమొత్తం మొత్తాన్ని ఉపయోగించవచ్చు. ఇంటి, విద్య, రోజువారీ ఖర్చుల కోసం నెలవారీ ఆదాయంగా కూడా డబ్బు అందుతుంది. దీని ద్వారా కుటుంబానికి తక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లభిస్తుంది.

ఆదాయం పెరిగే విధంగా.. With Increasing Income
ద్రవ్యోల్బణ ప్రభావంతో కాలక్రమేణా వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. అలాంటప్పుడు, మరణానంతరం కుటుంబానికి వచ్చే ఆదాయం కూడా పెరుగుతూ ఉండాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పాలసీ (Term Insurance Policy)ఎంపిక కీలక‌మంటున్నారు. కొన్ని ఇన్‌కం రీప్లేస్‌మెంట్‌ టర్మ్‌ పాలసీలలో, ఏటా వచ్చే మొత్తాన్ని 5 లేదా 10 శాతం పెరుగుతూ ఉండేలా డిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మొదటి ఏడాది నెలకు రూ.50,000, రెండో ఏడాది రూ.55,000, మూడో ఏడాది రూ.60,000 ఇలా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఇటువంటి పాలసీలు తీసుకుంటే భ‌విష్య‌త్‌లో ఎటువంటి ఇబ్బందులు ఉండ‌వు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక సరైన మార్గం. కుటుంబానికి నిత్యావసరాలు, బిల్లులు, విద్యా ఖర్చులు సులభంగా తీర్చుకోవచ్చు. ఆర్థిక భయం తగ్గుతుంది. ఈ విధమైన పెరుగుతున్న ఆదాయ పాలసీ ద్వారా, కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండగలుగుతుంది.

ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌ విధానంతో న‌ష్టాలేమిటి? What Are the Risks of the Income Replacement Method?
పాలసీ మొత్తాన్ని ఒకేసారి పొందకపోవడం వల్ల తక్షణ పెద్ద ఖర్చులకు పూర్తి పరిష్కారం ఉండదు. పాలసీదారుడు ముందే నిర్ణయించిన కాలవ్యవధి పూర్తయ్యేవరకు మొత్తం డబ్బు క్రెడిట్‌గా ఉండదు. అందువల్ల అత్యవసర ఆర్థిక అవసరాలను చూసుకోవడం కొంచెం పరిమితం కావచ్చు. కాగా బీమా కంపెనీ మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు మారినా హామీ ఇచ్చిన ఆదాయం అందిస్తుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బంది ఉండదు. లైఫ్స్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) దేశంలో అత్యధికంగా ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌ పాలసీలను అందిస్తుంది. HDFC లైఫ్, ICICI ప్రుడెన్షియల్, SBI లైఫ్, కన్సెంట్‌ఫోలియో వంటి కంపెనీలు ఈ విధానాన్ని ప్రారంభించాయి. మార్కెట్‌లో కొత్తగా ప్రవేశిస్తున్న బీమా సంస్థలు కూడా ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌ ప్లాన్లను అందిస్తున్నాయి.

ప్రైవేట్ కంపెనీలు vs LIC .. Private Companies vs LIC

ఇన్‌కం రిప్లేస్‌మెంట్‌ టర్మ్‌ పాల‌సీ(  Income Replacement policy) ఇప్పుడు చాలా బీమా కంపెనీల ద్వారా అందుతోంది. అయితే, ప్రైవేట్‌ కంపెనీలు మంచివా, ఎల్‌ఐసీ మంచిదా? అనే సందేహం చాలామందికి త‌లెత్తుతోంది. ప్రైవేట్ కంపెనీల ప‌థ‌కాలు విభిన్నంగా, కస్టమర్ అవసరానికి అనుగుణంగా ఉంటాయి.నెలనెలా వేతనంలా ఆదాయం అందించడం, పెరుగుతున్న ఆదాయ రకాలు (5–10% వార్షిక పెరుగుదల) వంటి ప్రత్యేక ప్లాన్లను అందిస్తాయి. క్లెయిమ్ ప్రక్రియ వేగవంతంగా, డిజిటల్ సేవలతో సులభంగా ఉంటుంది. LIC ప‌థ‌కాలు స్థిరమైన, విశ్వసనీయ సంస్థ కాబట్టి పెద్ద మొత్తంలో భరోసా అందిస్తాయి. నిరంతర ఆదాయ భద్రత కావాలనుకునే కుటుంబాలకు LIC ప్లాన్లు విశ్వసనీయ ఉత్త‌మ‌ ఎంపికగా చెప్పొచ్చు. పాలసీ తీసుకునేటప్పుడు, క్లెయిమ్ రికార్డు, కస్టమర్ సర్వీస్, నెలనెలా వచ్చే ఆదాయం, అదనపు ఫీచర్స్ వంటి అంశాలను పరిశీలించాలి. ప్రైవేట్ లేదా LIC ఎంచుకోవడం అనేది కస్టమర్ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

అందరికీ బీమా సాధ్యమే.. Insurance Accessible to Everyone
సౌకర్యవంతమైన బీమా పథకాలు అందరికీ చేరాలనే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం చట్టాల సవరణలు ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇప్పటికే కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, చిన్న ఆదాయ కుటుంబాలు కూడా బీమా పొందడం సాధ్యమవుతుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. నూత‌న‌ సవరణలతో బీమా కవరేజ్ విస్తరణ, ప్రీమియం సౌలభ్యం పెరుగుతుంది. బీమా పాలసీలు సులభంగా, తక్షణం పొందగలిగే విధంగా మారుతాయి. దీని ద్వారా, జీవిత భద్రత, ఆరోగ్య కవరేజ్ , ఆర్థిక రక్షణ కోసం ప్రతి కుటుంబానికి అవకాశాలు సమానంగా లభించనున్నాయి. మొత్తంగా కొత్త సవరణలతో బీమా కవరేజ్ అందుబాటులోకి రావడం ఒక పెద్ద ప్రగతి అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. 100% FDIతో బీమా సంస్థలకు మూలధన నిధుల లభ్యత పెరుగుతుంది. పాలసీలు ప్రజలకు సులభంగా చేరుతాయి. బీమా కంపెనీలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. IRDAIకి అదనపు అధికారాలు ఇవ్వటం ద్వారా పరిశ్రమ స్థిరమైన వృద్ధి బాటలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. విదేశీ రీ-ఇన్సూరెన్స్‌ సంస్థలకు నికర సొంత నిధుల అవసరం తగ్గుతుంది. బీమా ఏజెంట్ల కమీషన్లను నియంత్రించడం, పాలసీ హోల్డర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్ ఏర్పాటు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్‌ (DPDP) యాక్ట్‌-2023 నిబంధనలు అమలు చేయడం సులభం అవుతుంది. కాగా కాంపోజిట్‌ లైసెన్స్‌ జారీ, కొత్త బీమా సంస్థలకు మూలధన నిబంధనల సడలింపు, క్యాప్టివ్‌ ఇన్సూరర్స్, ఓపెన్‌ ఏజెంట్ విధానం అనే అంశాలు స‌వ‌ర‌ణ‌లో లేవు.

 

 

289
INSURANCE Tags:Insurance Accessible to Everyone, Insurance Like Monthly Salary!, Private Companies vs LIC, What Are the Risks of the Income Replacement Method?, With Increasing Income, Without Losing Money

Post navigation

Previous Post: ఇక‌పై సెబీ తనిఖీలు, దర్యాప్తుల‌కు గ‌రిష్ఠ కాలపరిమితి ఎనిమిదేళ్లే.. SEBI Inspections and Investigations Capped at Eight Years
Next Post: గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..LIC Housing Finance cuts home loan interest rates

Related Posts

  • what is the need of health insurance హెల్త్ ఇన్సూరెన్స్ అవ‌స‌ర‌మా INSURANCE
  • కొత్త సంవ‌త్స‌రంలో ఆర్థిక భారం తగ్గించుకోండి… ఆర్థికారోగ్యంపై దృష్టి పెట్టండి Reduce Financial Burden in the New Year… Focus on Financial Health FINICAL PLANNING
  • రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భ‌ద్ర‌త కోసం.. టాటా నుంచి ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’.. Tata Launches ‘Shubh Flexi Pension Plan’ for Financial Security After Retirement INSURANCE
  • బీమా పాలసీల్లో ఉండే కొన్ని కీలక మినహాయింపులు తెలుసుకున్నారా! లేకుంటే న‌ష్ట‌మే! Do You Know the Key Exclusions in Insurance Policies? Ignore Them and You Could Pay a Heavy Price! INSURANCE
  • హోమ్ లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? లేక టర్మ్ ప్లాన్ సరిపోతుందా? Home Loan Insurance vs Term Insurance: What Banks Don’t Tell You INSURANCE
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • యూపీఐతో పీఎఫ్ విత్‌డ్రా.. క్షణాల్లో డబ్బు చేతిలోకి! UPI-Based PF Withdrawals: Instant Access to Your Savings! FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS
  • పెన్నీ స్టాక్స్ అంటే ఏవి what is penny stock MARKET
  • PPO నంబర్ మ‌ర్చిపోయారా? అయితే ఇక నో టెన్ష‌న్‌! EPFO పెన్షనర్లు ఇంట్లో నుంచే నిమిషాల్లో పొందొచ్చు! Forgot Your PPO Number? No Tension! EPFO Pensioners Can Retrieve It Online in Minutes from Home! FEATURE NEWS
  • NSE కో – లొకేషన్ స్కామ్ FEATURE NEWS
  • ఇంట్రాడే లో ఇండికేట‌ర్లు ముఖ్యం MARKET
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • 2014లో 50 లక్షలు.. నేడు 5 కోట్లు FINICAL PLANNING
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme