క్రెడిట్ కార్డ్ వాడకుండా పక్కన పడేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయినట్టే!
చాలామంది క్రెడిట్ కార్డ్‌ను (Unused Credit Card) మొదట్లో ఉత్సాహంగా తీసుకుంటారు. షాపింగ్, క్యాష్‌బ్యాక్, ఆఫర్లు, ఎమర్జెన్సీ అవసరాలు – ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్డ్ కోసం దరఖాస్తు చేస్తారు. కానీ కొంతకాలానికి ఖర్చులు పెరిగాయని భావించి, కార్డ్ వాడకాన్ని తగ్గిస్తారు. మరికొందరు ఆర్థిక నియంత్రణ కోసం కార్డ్‌ను పూర్తిగా వాడటం మానేస్తారు. కొంతమంది అయితే కార్డ్‌ను ముక్కలు చేసి డ్రాయర్‌లో పడేస్తారు. తమ దృష్టిలో అది ఇక ముగిసిన వ్యవహారమే. కానీ బ్యాంకింగ్ వ్యవస్థలో క్రెడిట్…
Read More “క్రెడిట్ కార్డ్ వాడకుండా పక్కన పడేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయినట్టే!” »
