గోల్డ్ లోన్: అత్యవసరానికి బంగారు భరోసా! Gold Loan: The Trusted Emergency Credit Option
అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం వచ్చినప్పుడు చాలా మంది ముందుగా గుర్తుకు తెచ్చుకునేది గోల్డ్ లోన్. కారణం ఏమిటంటే… బంగారం భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా నిల్వ ఉండే విలువైన ఆస్తి. అవసరమైతే తక్షణమే నగదుగా మార్చుకునే లిక్విడ్ అసెట్ ఇది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా బంగారాన్ని భద్రతగా భావించి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తాయి. అయితే, గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని కీలక నియమాలు, పరిమితులు, హక్కులు–బాధ్యతలను తప్పక తెలుసుకోవాలి. గోల్డ్ లోన్…
