పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger?
ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSBs) విలీన ప్రక్రియపై ఈ మధ్య రాజకీయ, ఆర్థిక, మార్కెట్ వర్గాల్లో గణనీయమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి దేశంలో 12 పెద్ద పీఎస్‌బీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే, కొత్త ఆర్థిక వర్గాల విశ్లేషణ ప్రకారం.. వాటిని నాలుగు ప్రధాన బ్యాంకులుగా మార్చే యోచనపై కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ప్రస్తుత PSB ల పరిస్థితి.. Current Status of Public Sector Banks (PSBs) దేశవ్యాప్తంగా 12 ప్రధాన పీఎస్‌బీలు ఉన్నాయి….

