భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వరకు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఈ ఏడాది గడువు పెంచారు. సాధారణంగా జులై 31 వరకే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఐటీఆర్ ఫారాలు, యుటిలిటీల విడుదలలో జాప్యం కారణంగా సెప్టెంబర్ 15, 2025 వరకు గడువు (Changes in ITR Filing 2025-26) పెంచారు. ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ గడువు వర్తిస్తుంది. ఇతర ట్యాక్స్ పేయర్లకు మాత్రం గడువు పెంచలేదు. ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు పెంచినప్పటికీ ట్యాక్స్…
Read More “భారీ మార్పులు.. సెప్టెంబర్ 15 వరకు ఐటీఆర్ ఫైలింగ్ Changes in ITR Filing 2025-26” »

