డిజిటల్ చెల్లింపులకు రెండంచెల భద్రత… మోసాలపై ఆర్బీఐ కఠిన చర్యలు.. Dual-Layer Security for Digital Payments… RBI Tightens the Noose on Fraud
డిజిటల్ యుగంలో వేగమే ప్రధాన లక్షణం. ఒక్క క్లిక్‌తో చెల్లింపులు, సెకన్లలో లావాదేవీలు.. ఇప్పుడు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అయితే అదే వేగం సైబర్ నేరాలకు కూడా అవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డబ్బును రక్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని డిజిటల్ లావాదేవీలకు ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ (2FA) తప్పనిసరి చేస్తూ కొత్త మార్గదర్శకాలు (Dual-Layer Security for Digital…
