లోన్ వద్దనుకుంటున్నారా.. అయితే రద్దు చేసుకోండి ! ‘కూలింగ్-ఆఫ్’ నిబంధనతో సేఫ్ ఎగ్జిట్! Don’t Want the Loan? Cancel It! Safe Exit with ‘Cooling-Off’ Rule!
మీరు తీసుకున్న వ్యక్తిగత రుణం (Personal Loan) గురించి మళ్లీ ఆలోచిస్తున్నారా? ఎక్కువ భయపడకండి. కొత్తగా తీసుకున్న లోన్ మీరు వద్దనుకుంటే.. ‘కూలింగ్-ఆఫ్’ నిబంధన (‘Cooling-Off’ Rule) ద్వారా రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కింద సాధారణంగా కొన్ని రోజుల్లో (సాధారణంగా 7–15 రోజులలో) మీరు లోన్ రద్దు కోసం బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి రద్దులో బ్యాంకులు అదనపు వడ్డీలు లేదా పెనాల్టీలు వసూలు చేయవు. కేవలం కొన్ని ప్రామాణిక ప్రక్రియలు…

