ఆపద సమయాల్లో కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించాలంటే..? How to Provide Financial Protection to Family in Times of Crisis?
ఇంటి పెద్ద మరణిస్తే… కుటుంబం ఎదుర్కోనే ఆర్థిక కష్టాలు అన్నీ ఇన్నీ కావు. భావోద్వేగపరంగా మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా కుటుంబం దిక్కు తట్టలేని పరిస్థితిలో పడవచ్చు. అనుకోకుండా వచ్చే ఆపద సందర్భాల్లో టర్మ్ పాలసీ (Term Insurance Policy) ఉండటం చాలా అవసరం. ఇది కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. బీమా మొత్తాన్ని ఒకేసారి తీసుకోవడం మేలు . కుటుంబానికి అవసరమైన ఖర్చులు, తక్షణ , దీర్ఘకాల ఆదాయ అవసరాలను బట్టి బీమా తీసుకోవాలి. ఒకేసారి…

