ప్రభుత్వేతర చందాదార్లకు శుభవార్త.. ఇకపై ఎన్‌పీఎస్‌లో 80% నిధులు వెనక్కి తీసుకోవచ్చు Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds!
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్-NPS)లో పెట్టుబడులు పెట్టిన ప్రభుత్వేతర చందాదారులకు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కీలక సడలింపులు ప్రకటించింది. ఎన్‌పీఎస్ (NPS) నుంచి బయటకు వచ్చే సమయంలో (ఎగ్జిట్) ఖాతాలో జమ అయిన మొత్తం నిధుల్లో 80 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. ఇంతకు ముందు (Good News for NPS Investors.. Now You Can Withdraw Up to 80% of NPS Funds) ఈ పరిమితి…

