పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india
చిన్న చిన్న మొత్తాలతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేసే వారిని రిటైల్ ఇన్వెస్టర్లు అంటాం. భారీ మొత్తాలతో ట్రేడింగ్ చేసే వారు, అధిక మొత్తాలను ఇన్వెస్ట్ చేసే బడా ఇన్వెస్టర్ల సాధారణంగా మార్కెట్ ను శాసిస్తుంటారు. ఇప్పడు చిన్న మదుపరులు కూడా క్రమంగా వారి వాటా పెంచుకుంటూ మార్కెట్‌ను పరుగులెత్తిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో చిన్న మదుపర్ల హవా పెరిగింది. ఎన్ఎస్ఈ కంపెనీల్లో రికార్డు గరిష్ఠాలకు వీరి వాటాలు చేరుతున్నాయి. సంప్రదాయ పొదుపు పద్ధతులకు స్వస్తి…
Read More “పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india” »

