ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ ఉండవ్‌..! ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ముందుగానే వెల్లడించాలి! No More “Surprise Bills”! Private Hospitals Must Disclose Treatment Costs in Advance

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక బిల్లింగ్‌, అనవసర చికిత్సలకు కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులపై ఆర్థిక భారం తగ్గించి, వైద్య సేవల్లో పారదర్శకత పెంచాలనే ఉద్దేశంతో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ … Read More