మ్యూచువల్ ఫండ్ రంగంలో కొత్త అధ్యాయం.. Mutual Fund Reclassification – A New Era of Transparency
భారత మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) పరిశ్రమ రంగం కీలక మలుపు తిరిగింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను మరింత బలోపేతం చేయడం, పథకాల పేర్లలో గందరగోళాన్ని తొలగించడం, రిస్క్–రిటర్న్ అంశాల్లో స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India (సెబీ) మ్యూచువల్ ఫండ్ పథకాల వర్గీకరణను పూర్తిగా పునఃసమీక్షించింది. ఈ మార్పుల్లో భాగంగా ఇప్పటివరకు కొనసాగిన సొల్యూషన్ ఓరియెంటెడ్ పథకాల విభాగానికి చరమగీతం పాడుతూ, లైఫ్ సైకిల్ ఫండ్స్ పేరుతో…
