క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం సమకూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
డిజిటల్ యుగంలో డబ్బు వ్యవహారాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు నగదు లేకపోతే కొనుగోలు అసాధ్యం అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు చిన్న షాపింగ్ నుంచి భారీ కొనుగోళ్ల వరకు… ఒక చిన్న ప్లాస్టిక్ కార్డు లేదా మొబైల్ యాప్ సరిపోతుంది. ఈ మార్పులో కీలక పాత్ర పోషించిన వాటిలో క్రెడిట్ కార్డులు (Credit Cards..) ముందంజలో ఉన్నాయి. అయితే చాలా మందికి ఇవి కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే ఉపయోగపడే సాధనాలుగా కనిపిస్తాయి. కానీ ఆర్థిక నిపుణుల…
