ఇరాన్‌తో ట్రేడ్.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ఇప్పటికే అమెరికా నుంచి 50 శాతం సుంకాల భారం మోస్తున్న భారత్‌కు మరో పెద్ద సవాల్ ఎదురైంది. ఇరాన్‌తో వ్యాపారం ( Iran Trade) చేసే దేశాలపై 25 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో… భారత్‌పై మొత్తం సుంక భారం 75 శాతం వరకు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇది కేవలం వాణిజ్య అంశమే కాదు… భారత వ్యూహాత్మక ప్రయోజనాలు, సరఫరా…
