ఫోన్ నుంచే KYC అప్‌డేట్ చేయండి! పీఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్లకు చెక్ చెప్పండి! PF Claim Rejections to Reduce.. Update KYC from Your Phone
ఉద్యోగ జీవితంలో ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం భవిష్యత్తు భద్రత కోసం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ అవుతూ ఉంటుంది. చాలా మందికి ఇది అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆర్థిక భరోసా. ఉద్యోగం మారినప్పుడు, అత్యవసర ఖర్చులు వచ్చినప్పుడు, వైద్య అవసరాలు ఎదురైనప్పుడు లేదా రిటైర్మెంట్ సమయంలో ఈ పీఎఫ్ డబ్బు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. అయితే చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొనే పెద్ద సమస్య ఏమిటంటే.. అవసరమైన సమయంలో పీఎఫ్ క్లెయిమ్(PF Claim)…
