యూపీఐ క్రెడిట్ కార్డుల జోరు.. అదిరే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు.. UPI Credit Cards in 2026: Rewards, Cashback and Digital Convenience
భారత్‌లో డిజిటల్ చెల్లింపులు గత కొన్ని సంవత్సరాల్లో విపరీతంగా పెరిగాయి. చిన్న టీ షాపు నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడ చూసినా యూపీఐ ద్వారా చెల్లింపులు సాధారణమయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఒక యాప్ ఉంటే చాలు – నగదు లేకుండానే క్షణాల్లో లావాదేవీలు పూర్తవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ రంగంలో కూడా ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అదే యూపీఐ క్రెడిట్ కార్డులు (UPI Credit Cards) . సాధారణంగా క్రెడిట్ కార్డులు…
