స్టాక్ మార్కెట్ కెరియర్ బాగుంటుందాcan i choose stock market as a carrier
స్టాక్‌మార్కెట్ పై ఇటీవల క్రేజ్ బాగా పెరిగింది. ఎవరి మీదా ఆధారపడకుండా, ఎవరి కిందా పనిచేయకుండా స్వతంత్రంగా బతకాలనుకునే వారు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌ను ఫుల్ టైం కెరియర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చాలా సందేహాలు కలుగుతున్నాయి. కెరియర్‌గా ఎంచుకుంటే ఆదాయం సమకూరుతుందా..? పూర్తిగా దీనిపైనే ఆధారపడి బతకగలమా..? లాభనష్టాలు ఎలా ఉంటాయి..? ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది..? why trading is risk ఇది రిస్కే.. కానీ.. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం…
Read More “స్టాక్ మార్కెట్ కెరియర్ బాగుంటుందాcan i choose stock market as a carrier” »

