40 ఏళ్ల వయసులో రూ.8 లక్షల బీమా సరిపోతుందా? Is ₹8 Lakh Health Insurance Enough at 40? The Reality of Medical Costs
వైద్య రంగంలో జరుగుతున్న మార్పులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఈ రెండూ కలిసి సామాన్యుడి జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద మొత్తం అనిపించిన ఆరోగ్య బీమా కవరేజీలు, ఇప్పుడు తక్కువగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్ల వయస్సు (Is ₹8 Lakh Health Insurance Enough at 40 ) దాటిన వారికి ఈ ప్రశ్న మరింత కీలకం. “రూ.8 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుందా?”నిపుణుల సమాధానం స్పష్టంగా ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో అది సరిపోదు….
