ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
ఇప్పటికే కూరగాయలు, పాలు, వంటనూనెలు, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు మరో షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజూ ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ (Another Blow to Home Budgets) పెరగనున్నాయి. సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్లు, టూత్‌పేస్ట్‌లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, టీ, కాఫీ, పానీయాలు, బాటిల్ నీళ్లు.. ఇలా ఇంట్లో ప్రతి రోజు ఉపయోగించే అనేక వస్తువుల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని…

