ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జన దిశగా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
ఉదయం ఒక ఉద్యోగం.. సాయంత్రం మరో పని.. వీకెండ్‌లో సొంత వ్యాపారం.. రాత్రి ఆన్‌లైన్ ఫ్రీలాన్సింగ్..! ఒకప్పుడు ఇవన్నీ అసాధారణంగా కనిపించేవి. కానీ ఇప్పుడు అదే కొత్త సాధారణంగా మారుతోంది. ముఖ్యంగా జెన్‌జీ యువత(Multiple Income Streams) సంప్రదాయ ఉద్యోగాల గీతలను చెరిపేస్తూ, బహుళ మార్గాల్లో ఆదాయాన్ని ఆర్జించే కొత్త జీవనశైలిని ఎంచుకుంటోంది. “ఒక ఉద్యోగం.. ఒక జీతం.. జీవితాంతం అదే పని” అనే పాత తరం ఆలోచనకు బదులుగా “పలు పనులు.. పలు ఆదాయాలు.. మరింత…

