హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. ! Good News for HDFC Bank Depositors
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC Bank తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. రూ.3 కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంకు ప్రకటించింది. కొత్తగా పెంచిన ఈ వడ్డీ రేట్లు మార్చి 6 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. గతంలో డిసెంబర్ నెలలో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంకు, తాజా మార్పులతో డిపాజిటర్లకు మరింత లాభం కలిగేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 7…
Read More “హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. ! Good News for HDFC Bank Depositors” »
