సైకో సైబర్‌నేటిక్స్ పుస్తక సమరీ psycho cybernetics book summery
మనం నమ్మిందే చెయ్యగలం. మనసారా అనుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. విజయమైనా.. ఓటమైనా మన చేతిలోనే ఉంటుంది. మనసుకి మనమేదైతే చెప్తామో అదే మన పనిలో, తీరులో కనిపిస్తుంది. బలంగా కోరకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పే పుస్తకం సైకో సైబర్‌నేటిక్స్. మన మెదడు, మన ఆలోచనలే మనల్ని నడిపించేవి అని ప్రాక్టికల్‌గా చూపించారు రచయిత.గెలుపు, నమ్మకం ఈ రెండింటిలో ఏది ముందు అంటే గెలిస్తే మనమీద మనకు నమ్మకం వస్తుందని అనుకుంటాం కాని నమ్మకం ఉంటేనే గెలుపు…
Read More “సైకో సైబర్‌నేటిక్స్ పుస్తక సమరీ psycho cybernetics book summery” »

