లాభాలు కురిపిస్తున్న క్రిప్టో ట్రేడింగ్
హైదరాబాద్: ప్రస్తుత ఆధునిక కాలంలో పెట్టుబడి మార్గాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఒకప్పుడు కేవలం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారంపై ఆధారపడిన మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు సరికొత్త ‘డిజిటల్ గోల్డ్’ వైపు అడుగులు వేస్తున్నారు. అదే క్రిప్టోకరెన్సీ(Cryptocurrency). ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న ఈ డిజిటల్ కరెన్సీ రంగం, ఇప్పుడు భారతీయ సామాన్య ఇన్వెస్టర్లకు కూడా ఒక గొప్ప ఆదాయ వనరుగా మారుతోంది. క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి? క్రిప్టోకరెన్సీ అనేది ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ ఆస్తి. ఇది…
