Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్! డిసెంబర్‌ 1 నుంచి mCASH సర్వీస్ బంద్‌.. Alert for SBI Customers! mCASH Service to Be Discontinued from December 1 FEATURE NEWS
  • 2024 సంవత్సరంలో Health insuranceలో మార్పులు తెలుసుకుందాం Let’s know the changes in health insurance in the year 2024 FEATURE NEWS
  • Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవ‌డ ఎలా? How to Increase Your Credit Card Limit FEATURE NEWS
  • వెండి మార్కెట్‌ విలువ రూ. 380 లక్షల కోట్లు.. ! మూడో అత్యంత విలువైన ఆస్తిగా ఎదిగిన‌ సిల్వ‌ర్! Silver Surges to a Market Value of ₹380 Lakh Crore – Now the Third Most Valuable Asset! FEATURE NEWS
  • ట్రంప్‌ సుంకాల వేళ … భారత్‌ వైపు చూస్తున్న ఐటీ దిగ్గ‌జ‌ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure FEATURE NEWS
  • యూపీఐ మోసాల నుంచి ర‌క్ష‌ణ పొందండిలా! How to Protect Yourself from UPI Frauds! FEATURE NEWS

డ‌బ్బు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలి which is the best investment option

Posted on 28/04/202211/01/2025 By admin No Comments on డ‌బ్బు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలి which is the best investment option

మ‌న‌లో చాలా మందికి ఉండే సందేహ‌మే ఇది. వ‌చ్చిన ఆదాయంలో మిగిలిన నిధుల‌ను ఎలా, ఎక్క‌డ దాచుకోవాలి లేదా ఎక్క‌డ పెట్టుబ‌డి పెడితే సేఫ్‌గా, లాభ‌దాయ‌కంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇందుకు చాలా విష‌యాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకుంటారు. మ‌న అవ‌స‌రాలు, రిస్క్ సామ‌ర్థ్యం ఇలా వీట‌న్నింటినీ బ‌ట్టి ఎక్క‌డ పెట్ట‌వ‌చ్చు అని నిర్ణ‌యించ‌వ‌చ్చు. అయితే సాధార‌ణంగా ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధ‌నాల‌ను ఓసారి ప‌రిశీలిద్దాం.

types of best asset classes

డ‌బ్బును పొదుపు చేసేందుకు ప్ర‌ధానంగా 4 ఎసెట్ క్లాసెస్ ఉంటాయి. అందులో ప్ర‌ధానంగా
1.డెట్ 2.ఈక్విటీ 3.గోల్డ్‌ 4.రియ‌ల్ ఎస్టేట్

* ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, పీపీఎఫ్, ఎన్ పీఎస్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ తక్కువ వడ్డీతో, తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. వీటినే డెట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటారు.
ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ల‌కి సంబంధించింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్‌తో కూడుకున్న‌, లాభ‌దాయ‌క మార్గం ఇది.
* గోల్డ్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ జ్యూయలరీ కావచ్చు, గోల్డ్ కాయిన్స్ కావచ్చు, ఈ – గోల్డ్, గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్.. ఇవ‌న్నీ బంగారం సంబంధించిన‌వే.
* రియల్ ఎస్టేట్ లో చాలా ర‌కాలు ఉంటాయి. ప్లాట్, హౌస్, కమర్షియల్ ప్లేసెస్ లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు.

డెట్..
డెట్ ఇన్స్ట్రుమెంట్ లో వడ్డీరేటు తక్కువ‌గా ఉంటుంది. రిస్క్ కూడా తక్కువ‌గా ఉంటుంది. మనకు డబ్బు అవసరం అయితే వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేసి డబ్బులను తీసుకోవచ్చు. మనకు ఫిక్స్డ్ డిపాజిట్ లో వడ్డీ తక్కువ‌గా ఉంటుంది. కానీ ఖర్చులు ఎక్కువ‌గా పెరిగితే మనకి లాస్ వస్తుంది. ఈ కేటగిరిలో డిస్ అడ్వాంటేజ్ ఇది.

ఈక్విటీ
ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్స్ లో నెగిటివ్ ఏంటంటే అది వాల‌టాలిటీ. అంటే మార్కెట్ పడటం, లేవడం. ఇందులో షార్ట్ టెర్మ్ లో ఇన్వెస్ట్ చేసినవాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి.

గోల్డ్…
గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌ఫ్లేష‌న్‌ని బీట్ చేస్తుంది. అలాగే మార్కెట్ పడిపోతున్నపుడు గోల్డ్ రేటు బాగా పెరిగిపోతుంది. కాని గోల్డ్ లో క్యాష్ ప్లో ఉండదు. అలాగే ఆర్నమెంట్ గోల్డ్ లో మేకింగ్ ఛార్జస్ ఎక్కువ‌గా ఉంటాయి.

is real estate profitable

రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. అయితే మనం ఎంచుకునే లొకేషన్ బట్టి, ప్లేస్ ను బట్టి ఇది మారుతుంది. దీనిలో క్యాష్ ప్లో బాగా వస్తుంది. కానీ ఇందులో లిక్విడిటీ తక్కువ. అంటే అర్జెంట్ గా డ‌బ్బులు అవసరం వచ్చినపుడు దానిని అమ్మడం అంత సులభం కాదు. మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్లానింగ్ లేకుండా చేయకూడదు.
ఇళ్ళు కొనాలంటే ప్లానింగ్ లేకుండా ముందుకి వెళ్ళకూడదు. మన దగ్గర 20-30 శాతం క్యాష్ ఉండాలి. ఈఎమ్ఐ నెలకు మన జీతంలో 40 శాతం దాటకుండా ఉండాలి. అప్పులు ఉండకూడదు. ఇలా అయితే మనం రియల్ ఎస్టేట్ లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసినా మన క్యాష్ ప్లో కి మన ఫైనాన్షియల్ కి ఎటువంటి ఇబ్బంది జరగదు.

95
FINICAL PLANNING Tags:is real estate profitable, types of best asset classes, which is the best investment option

Post navigation

Previous Post: ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds?
Next Post: ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఏమిటి what is share pledge

Related Posts

  • ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning FINICAL PLANNING
  • త్వ‌ర‌గా రిటైర్ అవ్వాల‌నుకుంటున్నారా..? how will we plan early retirement FINICAL PLANNING
  • ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? నెలవారీ ఆదాయం ఎలా సంపాదించాలి? How NRIs Can Invest in India & Build Monthly Income FINICAL PLANNING
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • How to become a millionaire మిలీయనీర్ అవ్వడం ఎలా FEATURE NEWS
  • కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • How to make happy money book summery telugu హౌ టు మేక్ హ్యాపీ మ‌నీ బుక్ స‌మ‌రీ తెలుగు

Recent Posts

  • కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్‌.. కార్పొరేట్ రంగం విలవిల.. IT కంపెనీలకు బిగ్ సవాల్
  • ఇరాన్‌తో ట్రేడ్‌.. ట్రంప్ టారిఫ్‌లు..! భారత్‌పై ప్రభావం ఎంత? Iran Trade, Trump Tariffs! How Much Will India Be Impacted?
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness
  • బడ్జెట్ ఎలా తయారవుతుందో తెలుసా? Behind the Scenes of Union Budget
  • PPF కేవైసీ కొత్త రూల్స్ తెలుసా! లేకుంటే మీ అకౌంట్ క్లోజ్ ! Do You Know the New PPF KYC Rules? Or Your Account Could Be Closed!
  • బ్యాంకు ఖాతా అవసరం లేకుండానే ఎఫ్‌డీ చేయొచ్చు..! Fixed Deposit Without a Bank Account Is Now Possible!
  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning
  • వెండి ఆభరణాలపై కొత్త రూల్: కొనుగోలు చేసే ముందు ఇవి గమనించండి! New Rules on Silver Jewellery: What to Know Before Buying
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation difference between Rich mindset And Poor mindset Direct Equity Drawbacks Expert Advice Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What is Personal loan and how to get personal loan what is scuttlebutt investing in stock market WHAT SHOULD AN NRI DO WITH HIS EPF ACCOUNT which is the best stock broking agency Which Option Suits Whom? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

January 2026
S M T W T F S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
« Dec    
  • HOW TO EARN 1 CRORE WITH 1 LAKH మన దగ్గర ఉన్న లక్ష రూపాయలను 1 కోటి రూపాయ‌లుగా చేయడం ఎలా FINICAL PLANNING
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS
  • ఎల్ ఐ సీ రాయితీ షేర్లకు పాన్ లింక్ త‌ప్ప‌నిసరి FEATURE NEWS
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS
  • `సైబ‌ర్` వ‌ల‌కు చిక్క‌కూడ‌దంటే.. FEATURE NEWS
  • లోన్ అనేది బతకడానికి కాదు.. ఎదగడానికి! Loans: Not for Surviving… But for Growing! FEATURE NEWS
  • ట్యాక్స్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలి what is the need of tax planning FINICAL PLANNING
  • 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026 FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme