Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఆర్థిక స్వేచ్ఛ‌ను హ‌రించే మనీ ట్రాప్..! దీని నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డండి! The Money Trap That Destroys Financial Freedom..! Here’s How to Break Free! FEATURE NEWS
  • స‌రిగా వినియోగిస్తే.. క్రెడిట్‌ కార్డు ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. ఆర్థిక మిత్రుడు కూడా..!! When Used Wisely… A Credit Card Is Not Just a Financial Tool, But a Financial Companion Too!! FEATURE NEWS
  • అపార్ట్‌మెంట్‌లలో జీఎస్‌టీ సందిగ్ధం – నిజం ఏమిటి? GST Confusion in Apartment Living – What is the Reality? FEATURE NEWS
  • ఆస్తి కొనుగోలులో జాగ్రత్తలు – ఒక్క పొరపాటు జీవితాంతం భారం.. Precautions in Property Buying – One Mistake Can Cost a Lifetime FEATURE NEWS
  • బీమా రంగంలో భారీ సంస్కరణ – 100% ఎఫ్‌డీఐకి తలుపులు .. A Major Reform – 100% FDI Opens Doors in Insurance Sector FEATURE NEWS
  • దీర్ఘకాల కన్‌సాలిడేషన్ తర్వాత బ్రేకౌట్ ఇచ్చిన స్టాక్స్ ఇవే.. FEATURE NEWS
  • ప్రతీ ఒక్కరికీ 3 Portfolios ఎందుకుండాలి? Stock ఎప్పుడు అమ్మేయాలి? 3 ‘L’s సూత్రమేంటి? Why Should Everyone Have 3 Portfolios? When Should You Sell a Stock? What is the 3 ‘L’s Principle? FEATURE NEWS
  • రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి.. FEATURE NEWS
  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు FEATURE NEWS
  • పశ్చిమాసియా సంక్షోభం.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు కాలం FEATURE NEWS

రోజుకు రూ. 200తో నెలకు రూ. 6 లక్షల పెన్షన్! ఎలాగో చూడండి

Posted on 04/05/202604/05/2026 By admin No Comments on రోజుకు రూ. 200తో నెలకు రూ. 6 లక్షల పెన్షన్! ఎలాగో చూడండి

డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే.. ఆ సంపాదించిన డబ్బుతో మరిన్ని కోట్లు సృష్టించడం మరో ఎత్తు. తెలివైన పెట్టుబడిదారుడు ఎప్పుడూ కష్టపడి పని చేయడమే కాదు, తన డబ్బు తన కోసం పని చేసేలా ప్లాన్ చేసుకుంటాడు. మరి సామాన్యులు కూడా కోటీశ్వరులు కావచ్చా? రిటైర్మెంట్ (Pension Plan) తర్వాత నెలకు లక్షల్లో పెన్షన్ పొందడం సాధ్యమేనా? అంటే.. ఖచ్చితంగా సాధ్యమేనని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

చాలా మందికి జీవితాంతం కష్టపడినా రిటైర్మెంట్ తర్వాత పరిస్థితి ఏంటన్న భయం ఉంటుంది. కానీ, చిన్న వయసులోనే క్రమశిక్షణతో పెట్టుబడి మొదలుపెడితే, వృద్ధాప్యంలో ఎవరికీ భారమవ్వకుండా రాజాలా బ్రతకవచ్చు. దీనికి మనం అనుసరించాల్సిన ప్రధాన సూత్రం: సిప్.

1. రోజుకు రూ. 200.. నెలకు రూ. 6 వేలు!
మనం రోజూ సరదాగా ఖర్చు చేసే రూ. 200లను ఆదా చేస్తే, నెలకు రూ. 6,000 అవుతుంది. ఒక సాధారణ ఇన్వెస్టర్ ఈ రూ. 6,000లను 30 ఏళ్ల పాటు మ్యూచువల్ ఫండ్లలో సిప్ చేస్తూ పోతే, సగటున 15 శాతం రాబడితో సుమారు రూ. 4.20 కోట్ల వరకు వెనకేయవచ్చు. ఇది సాధారణ పద్ధతి.

2. స్మార్ట్ ఇన్వెస్టర్ మంత్రం: ‘స్టెప్ అప్’ సిప్ (Step-up SIP)
సాధారణ ఇన్వెస్టర్‌కు, స్మార్ట్ ఇన్వెస్టర్‌కు తేడా ఇక్కడే ఉంటుంది. స్మార్ట్ ఇన్వెస్టర్ తన ఆదాయం పెరిగే కొద్దీ ఏటా తన పెట్టుబడిని కూడా పెంచుకుంటూ పోతాడు. దీనినే ‘స్టెప్ అప్ సిప్’ అంటారు.

మీరు నెలకు రూ. 6,000 పెట్టుబడితో మొదలుపెట్టి, ఏటా ఆ మొత్తాన్ని కనీసం 10 శాతం పెంచుకుంటూ వెళ్లారనుకోండి.. అప్పుడు మ్యాజిక్ (Pension Plan) మొదలవుతుంది. మీ పెట్టుబడి కాలం 30 ఏళ్లు అనుకుంటే, అదే 15 శాతం రాబడితో మీ దగ్గర ఉండే మొత్తం  అక్షరాలా రూ. 9 కోట్లు!

3. రిటైర్మెంట్ తర్వాత రూ. 6 లక్షల పెన్షన్ ఎలా?
మీకు 60 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 9 కోట్ల భారీ నిధి ఉంటుంది. ఇప్పుడు దీన్ని తెలివిగా వినియోగించుకోవాలి. ఇక్కడే SWP – Systematic Withdrawal Plan అనే ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది.
మీకున్న రూ. 9 కోట్లను తక్కువ రిస్క్ ఉండే లేదా సురక్షితమైన డెట్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తే, అక్కడ కనీసం 7 శాతం రాబడి వచ్చినా..మీరు నెలకు రూ. 6 లక్షలను విత్ డ్రా (Pension Plan) చేసుకోవచ్చు. ఇలా మీరు పెన్షన్ తీసుకుంటున్నా, మరోవైపు వైద్య అత్యవసరాల కోసం లేదా ఇతర అవసరాల కోసం మీ దగ్గర అదనంగా సుమారు రూ. 2.64 కోట్ల భారీ ఆపత్కాల నిధి మిగిలే ఉంటుంది.

4. ఎందుకు త్వరగా మొదలుపెట్టాలి?
పెట్టుబడి విషయంలో ‘సమయం’ అనేది పెట్టుబడి మొత్తం కంటే శక్తివంతమైనది. మీరు ఎంత త్వరగా (ఉదాహరణకు 30 ఏళ్ల వయసులోనే) మొదలుపెడితే, ‘కాంపౌండింగ్’ (చక్రవడ్డీ) ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) వల్ల భవిష్యత్తులో ఖర్చులు పెరుగుతాయి కాబట్టి, దాన్ని తట్టుకోవాలంటే మన దగ్గర భారీ నిధి ఉండటం చాలా ముఖ్యం.

గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
* క్రమశిక్షణ: మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నా పెట్టుబడి ఆపకూడదు.

* దీర్ఘకాలిక ఆలోచన: కనీసం 20 నుండి 30 ఏళ్ల లక్ష్యంతో పెట్టుబడి పెట్టాలి.

* నిపుణుల సలహా: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటాయి, కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం ఉత్తమం.

* పెద్ద మొత్తంలో డబ్బు వెనకేయడానికి లక్షల్లో జీతం ఉండాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, స్మార్ట్‌గా పెట్టుబడిని పెంచుకుంటూ(Pension Plan) పోతే.. సామాన్యుడు కూడా కోటీశ్వరుడు కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే మీ పొదుపు ప్రయాణాన్ని మొదలుపెట్టండి!

50
FINICAL PLANNING, INVESTMENTS, MONEY TIPS Tags:Corpus, Pension Plan, Step-up SIP, Systematic Investment Plan

Post navigation

Previous Post: ఆర్థిక స్వేచ్ఛ‌ను హ‌రించే మనీ ట్రాప్..! దీని నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డండి! The Money Trap That Destroys Financial Freedom..! Here’s How to Break Free!

Related Posts

  • పిల్లల చదువుల కోసం Lic ప్లాన్లు.. భవిష్యత్ భద్రతకు సరైన ఎంపిక.. Best LIC Investment Plans for Children’s Education FEATURE NEWS
  • ప‌న్ను + అధిక రాబ‌డి = ఈఎల్ఎస్ఎస్‌ what is ELSS MONEY TIPS
  • మీరు గిగ్ ఎకాన‌మీలో ఉన్నారా..? ఇది మీ కోస‌మే.. FINICAL PLANNING
  • సెక్ష‌న్ 80 ద్వారా ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌డం ఎలా How To Get Tax Exemption Through Section 80 FINICAL PLANNING
  • Say No to bank deposits బ్యాంకు డిపాజిట్లు వ‌ద్దు FINICAL PLANNING
  • మీకు రూ.ల‌క్ష వేత‌నమా? నెలకు రూ.40 వేల పెట్టుబడితో.. 13 ఏళ్లలో రూ.కోటి సాధ్య‌మే! ₹1 Lakh Salary? Invest ₹40,000 Monthly and Build ₹1 Crore in Just 13 Years! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రోజుకు రూ. 200తో నెలకు రూ. 6 లక్షల పెన్షన్! ఎలాగో చూడండి
  • ఆర్థిక స్వేచ్ఛ‌ను హ‌రించే మనీ ట్రాప్..! దీని నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డండి! The Money Trap That Destroys Financial Freedom..! Here’s How to Break Free!
  • స‌రిగా వినియోగిస్తే.. క్రెడిట్‌ కార్డు ఒక ఆర్థిక సాధనం మాత్రమే కాదు.. ఆర్థిక మిత్రుడు కూడా..!! When Used Wisely… A Credit Card Is Not Just a Financial Tool, But a Financial Companion Too!!
  • అపార్ట్‌మెంట్‌లలో జీఎస్‌టీ సందిగ్ధం – నిజం ఏమిటి? GST Confusion in Apartment Living – What is the Reality?
  • ఆస్తి కొనుగోలులో జాగ్రత్తలు – ఒక్క పొరపాటు జీవితాంతం భారం.. Precautions in Property Buying – One Mistake Can Cost a Lifetime
  • బీమా రంగంలో భారీ సంస్కరణ – 100% ఎఫ్‌డీఐకి తలుపులు .. A Major Reform – 100% FDI Opens Doors in Insurance Sector
  • దీర్ఘకాల కన్‌సాలిడేషన్ తర్వాత బ్రేకౌట్ ఇచ్చిన స్టాక్స్ ఇవే..
  • ప్రతీ ఒక్కరికీ 3 Portfolios ఎందుకుండాలి? Stock ఎప్పుడు అమ్మేయాలి? 3 ‘L’s సూత్రమేంటి? Why Should Everyone Have 3 Portfolios? When Should You Sell a Stock? What is the 3 ‘L’s Principle?
  • రిటైర్‌మెంట్‌నాటికి మీ చేతిలో రూ.10 కోట్లు ఉండాలా? అయితే ఇలా చేయండి..
  • హోటల్ ప్రియులకు భారీ షాక్.. ఏపీలో పెరగనున్న తినుబండారాల ధరలు
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • రూపాయి ఢమాల్‌… తొలిసారిగా రూ.90 మార్క్‌ను తాకిన వైనం Rupee Tumbles… Breaches ₹90 Mark for the First Time FEATURE NEWS
  • ఆర్‌బీఐ రూల్‌తో పెర‌గనున్న ఈఎంఐలు NEWS
  • థింక్‌ అండ్ గ్రో రిచ్ బుక్ స‌మ‌రీ Think and grow rich book summery telugu BOOKS
  • అధిక ఎఫ్‌డీల‌తో లాభ‌మా? న‌ష్ట‌మా? High FD Investments: Profit or Loss? FEATURE NEWS
  • ఆరోగ్య బీమా , అత్యవసర నిధిలో ఏది అవ‌స‌రమంటే? Health Insurance vs Emergency Fund – Which Is the Right Choice? INSURANCE
  • గోల్డ్ లోన్ తీసుకున్నారా? ఇక‌పై ప్ర‌తి నెలా వడ్డీ చెల్లించాల్సిందే.. రుణాల‌పై బ్యాంకుల ఆంక్ష‌లు! Taken a Gold Loan? Now You Must Pay Interest Every Month – New Restrictions by Banks! NEWS
  • సేవింగ్స్ కి ఇన్సూరెన్స్ కి తేడా ఏమిటి What is the difference between savings and insurance FINICAL PLANNING
  • రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme