ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance!
ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు పెద్దలు. కానీ, అనారోగ్యం ఎప్పుడు వస్తుందో చెప్పలేం. చిన్న చికిత్సకే వేలల్లో ఖర్చవుతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా (Health Insurance) ప్రతి కుటుంబానికి తప్పనిసరి అవసరంగా మారింది. అయితే, బీమా పాలసీ తీసుకునే ముందు దానికి సంబంధించిన నిబంధనలు, పదాలు సరిగా అర్థం కాకపోతే అవసర సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. చాలా మంది పాలసీ తీసుకునేటప్పుడు కేవలం ప్రీమియం ఎంత? బీమా మొత్తం ఎంత? అనే విషయాలకే పరిమితమవుతున్నారు. కానీ,…
