Business loans for women at low interest rates with udyogini scheme ఉద్యోగిని పథకంతో తక్కువ వడ్డీకే మహిళలకు వ్యాపార రుణాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని` పథకంతో సువర్ణవకాశం Golden opportunity with Central Govt.’Udyogini’ scheme మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా! లేదా ఉన్న వ్యాపారాన్ని మరింత పెంచాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. వెంటనే బ్యాంకుకు వెళ్లండి. అక్షరాలా రూ.3 లక్షల వరకూ లోన్ పొందండి. అయితే ఈ పథకం కుటుంబంలో మహిళలకేనండోయ్. అసలు ఈ లోన్ ఎలా పొందాలి. అర్హతలు ఏమిటి.. తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని స్కీం పేరిట సరికొత్త…

