ఇ-ప్రాప్తి పోర్టల్‌తో పాత పీఎఫ్ ఖాతాలకు మళ్లీ జీవం.. EPFO’s e-Prapti Portal to Revive Forgotten PF Accounts
ఉద్యోగ జీవితం అంటే ప్రతి నెలా జీతం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం సేవింగ్స్. ఈ మూడు అంశాల్లో ఉద్యోగులకు అత్యంత కీలకమైనది ఉద్యోగుల భవిష్య నిధి, అంటే ప్రావిడెంట్ ఫండ్ (PF). ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న మొత్తాలుగా జమ అయ్యే ఈ నిధి, భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు ఒక పెద్ద ఆధారం అవుతుంది. కానీ ఉద్యోగాలు మారడం, కంపెనీలు మారడం, నగరాలు మారడం వంటి కారణాలతో చాలా మంది ఉద్యోగులు తమ పాత PF…
