నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు.. గత నాలుగు రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి.. Domestic Markets in Deep Red.. ₹17 Lakh Crore Wiped Out in Four Days
దేశీయ స్టాక్ మార్కెట్లు గత నాలుగు రోజుల పాటు భారీ నష్టాలతో (Domestic Markets in Deep Red) ముగియడం మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరగడం, రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ఠానికి పడిపోవడం, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల దాడి.. ఇలా ఒకేసారి అనేక ప్రతికూల అంశాలు మార్కెట్‌పై భారంగా మారాయి. నాలుగు ట్రేడింగ్ సెషన్లలోనే…

