తొలి జీతం రూ.50 వేలు.. అయినా సరిపోవడం లేదా? అయితే సిక్స్ పార్ట్ మ్యాజిక్ ఫార్ములా ఫాలో అవ్వండి! First Salary ₹50,000 but Still Not Enough? Follow This Six-Part Magic Formula!
ఉద్యోగ జీవితంలో తొలి జీతం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన ఘట్టం. మొదటి సంపాదన చేతికి అందిన క్షణం చాలా మందికి భావోద్వేగంగా ఉంటుంది. నెలల తరబడి చదివి, పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలు ఎదుర్కొని ఉద్యోగం సంపాదించిన తర్వాత బ్యాంక్ ఖాతాలో తొలి జీతం పడినప్పుడు కలిగే ఆనందానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. చాలామంది యువత తొలి జీతాన్ని ఒక వేడుకలా భావిస్తారు. స్నేహితులతో పార్టీలు, కొత్త మొబైల్, ఖరీదైన బట్టలు, చిన్న ట్రిప్ –…
