పీపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే లోన్ సౌకర్యం! PPF Account Holders Get a Big Advantage: Low-Interest Loan Facility Explained
భద్రత, పన్ను ప్రయోజనాలు, స్థిరమైన వృద్ధి.. ఈ మూడు లక్షణాలు కలిసినప్పుడు పెట్టుబడిదారుల మొదటి ఎంపికగా నిలిచేది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF). కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పొదుపు పథకం, మధ్యతరగతి ప్రజలకు ఒక ఆర్థిక భరోసా. సంవత్సరాల తరబడి చిన్న మొత్తాలను దాచుకుంటూ పెద్ద నిధిని సృష్టించుకునే అవకాశం కల్పించే ఈ స్కీమ్‌లో మరో కీలక ప్రయోజనం కూడా ఉంది. అదే తక్కువ వడ్డీకే రుణం (PPF Account Holders Get a…
