రూ.7 వేలకే రూ.కోటి బీమా.. ఎల్ఐసీ ‘న్యూ టెక్ టర్మ్ ప్లాన్’లో ఏముంది? ₹1 Crore Insurance at Just ₹7,000: What LIC’s New Tech Term Plan Offers
బీమా అంటే చాలామందికి ఇప్పటికీ ఒక పొదుపు సాధనంగా మాత్రమే భావన ఉంది. పాలసీ తీసుకుంటే చివరికి కొంత డబ్బు తిరిగి రావాలి అనేది సాధారణ అభిప్రాయం. కానీ ఆర్థిక ప్రణాళికలో అసలు బీమా ఉద్దేశం అది కాదు. కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే అసలు లక్ష్యం. ఈ కోణంలో చూస్తే, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అత్యంత కీలకమైనవిగా మారుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో, భారత ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ (LIC) అందిస్తున్న ‘న్యూ టెక్…
