బంగారం.. స్థిరాస్థి పెట్టుబడులు మితిమీరొద్దు dont invest too much in gold
మొట్టమొదట ఇళ్లు కొనడం.. తరువాత నచ్చిన బంగారు ఆభరణాలు కొనడం వంటివి భావోద్వేగాలకు సంబంధించిన విషయం. మనలో చాలా మంది ముందుగా వీటికే ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ఉండే రిస్క్, రాబడి, లిక్విడిటీ, పన్ను వంటివి పరిగణలోకి తీసుకోకుండా తొందర పడి నిర్ణయాలు తీసుకుంటారు. విపరీతమైన నమ్మకంతో ఇలా గుడ్డిగా ముందుకు వెళ్లిపోతారు. ఇలా చేస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే వీటిలో స్థిరమైన రాబడి ఉండదు.. లిక్విడిటీ కూడా తక్కువే. మనం అనుకున్న సమయానికి డబ్బు అందుకోలేకపోచ్చు….
Read More “బంగారం.. స్థిరాస్థి పెట్టుబడులు మితిమీరొద్దు dont invest too much in gold” »
