స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail
ఇన్నోవేషన్, టెక్నాలజీ, యువతలో వ్యాపారాభిలాష.. ఇవన్నీ కలిసి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపుతున్నాయి. ప్రత్యేకంగా స్టార్టప్ రంగం ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత కొన్ని సంవత్సరాల్లో భారత్ నుంచి మిలియన్ల స్టార్టప్‌లు వెలుగులోకి వచ్చాయి. అందులో యూనికార్న్ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ప్రారంభించిన స్టార్టప్‌లలో 80–90% వరకు మొదటి 3 ఏళ్లలోనే మూతబడుతున్నాయన్నది మరో వాస్తవం. స్టార్టప్‌లు ఎలా విజయం సాధిస్తాయి? ఎందుకు విఫలమవుతాయి? విజయవంతమైన స్టార్టప్‌ను ఎలా మొదలుపెట్టాలి?…

