సిబిల్ స్కోరుపై క్రెడిట్ కార్డుల ప్రభావం ఎంత ? జాగ్రత్తగా వాడితే లాభం, లేకపోతే నష్టమే! Credit Cards & CIBIL Score: A Boon if Used Wisely, a Risk if Misused
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ కార్డులు జీవనశైలిలో (Credit Cards & CIBIL Score) భాగమైపోయాయి. నగదు లేకపోయినా కొనుగోళ్లు చేయడం, ఆన్‌లైన్ చెల్లింపులు, రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు.. ఇలా అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో యువత నుంచి మధ్యతరగతి వరకు అందరూ క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ సౌకర్యాల వెనుక ఒక కీలక అంశం దాగి ఉంది—అదే మీ క్రెడిట్ స్కోర్ (సిబిల్ స్కోర్). మీరు క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగిస్తున్నారన్నది మీ…

