పెట్రో ధరలు పెంచిన చమురు కంపెనీలు.. అయినప్పటికీ నష్టాల్లోనే షేర్లు..!! Oil Companies Hike Fuel Prices.. Yet Their Shares Remain Under Pressure..!!
దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరల చర్చ మొదలైంది. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున( Oil Companies Hike Fuel Prices) పెరగడంతో సామాన్యుల నుంచి పరిశ్రమల వరకు అందరిలోనూ ఆందోళన నెలకొంది. గత కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అమాంతం పెరుగుతుండటంతో దేశీయ చమురు సంస్థలపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ చమురు సంస్థలకు కొంత ఊరటనివ్వాలనే ఉద్దేశంతో ధరలను సవరించినప్పటికీ.. మార్కెట్ మాత్రం ఈ నిర్ణయాన్ని…

