డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends
should we pay tax on dividends స్టాక్‌మార్కెట్లో షేర్‌హోల్డర్లకు డివిడెండ్లు వస్తుంటాయి. కంపెనీ తమకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని వాటాదారులకు ఇస్తుంది. దీనినే డివిడెండ్ అంటారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, రిటైలర్లు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వారు మంచి కంపెనీలనుంచి ఇలా డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందుతారు. అయితే ఇలా వచ్చే ఆదాయంపై ట్యాక్స్ కట్టాలా అనే సందేహం చాలా మంది ఉంటోంది. మరి ఏం చేయాలో ఓ సారి చూద్దాం.. what…
Read More “డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends” »
