రాబడి మాత్రమే కాదు.. లిక్విడిటీ కూడా ముఖ్యం..! Returns Alone Aren’t Enough.. Liquidity Matters Too
పెట్టుబడుల ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడేది రాబడుల గురించి. ఏ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుంది? ఏ పథకం ఎక్కువ వడ్డీ ఇస్తుంది? ఏ ఆస్తి విలువ వేగంగా పెరుగుతుంది? వంటి ప్రశ్నలు సాధారణంగా ప్రతి పెట్టుబడిదారుడి ఆలోచనల్లో ఉంటాయి. కానీ ఆర్థిక ప్రణాళికలో ఒక కీలక అంశం చాలామంది దృష్టికి రాదు. అదే ‘లిక్విడిటీ’ (Liquidity Matters ) లేదా నగదు లభ్యత. ఒక వ్యక్తి ఎంత సంపాదించాడన్నది కంటే, అవసరమైన సమయంలో తన పెట్టుబడిని ఎంత…
