పిల్లల పేరిట నెలకు రూ.1000 దాచండి.. భవిష్యత్తులో ఆర్థిక భద్రత పొందండి ! Save ₹1,000 a Month for Your Child.. Build a Massive Future Corpus!
“మన పిల్లలు మంచి చదువులు చదవాలి.. మంచి ఉద్యోగం చేయాలి.. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలి.” అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. అందుకే చాలామంది పిల్లల చదువులు, పెళ్లిళ్లు, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తారు. కానీ కాలం మారుతోంది. కేవలం చదువులు, వివాహం కోసం మాత్రమే కాదు.. పిల్లలు పెద్దయ్యాక ఆర్థికంగా స్వతంత్రంగా ఉండేలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం పెరుగుతోంది. ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల్లో అనిశ్చితి, పెరుగుతున్న…
