How to Design a Mutual Fund Portfolio మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను ఎలా డిజైన్ చేసుకోవాలి
ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. ఇందుకోసం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఎంచుకున్న పథకంలో అనుకున్న మొత్తం జమయ్యేదాకా వేచి చూడాలి. చిన్న చిన్న అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆశించిన మొత్తం సమకూరిన వెంటనే సదరు మ్యూచువల్ ఫండ్ నుంచి మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ఠ్ చేసుకునే ముందు మన అవసరాలను తగ్గట్టు, మన…

