15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధరలు మరింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier
పశ్చిమాసియా సంక్షోభం, రూపాయి చరిత్రాత్మక పతనం, విదేశీ మారక నిల్వలపై పెరుగుతున్న ఒత్తిడి.. ఈ మూడు అంశాలు కలిసివచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కీలక నిర్ణయం తీసుకునేలా చేశాయి. దేశంలో బంగారం, వెండి దిగుమతులను నియంత్రించేందుకు కేంద్రం భారీ స్థాయిలో కస్టమ్స్ డ్యూటీ పెంపునకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచుతూ(Customs Duty Hiked to 15%) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో దేశీయ బులియన్…

