ఒత్తిడిలో స్టాక్ మార్కెట్లు.. బలపడిన రూపాయి..!! Stock Markets Under Pressure.. Rupee Strengthens
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets Under Pressure) మరోసారి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరికి నష్టాల్లో ముగియడం మదుపర్లను నిరాశకు గురిచేసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడం, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. మరోవైపు రూపాయి విలువ మాత్రం డాలర్‌తో పోలిస్తే గణనీయంగా బలపడటం కొంత ఊరటనిచ్చింది. అయితే మార్కెట్లో మరో ఆసక్తికర పరిణామం కూడా…
